ఇటీవల ఈటీవీ లో ప్రసారమయ్యే క్యాష్ ప్రోగ్రామ్ కి గెస్ట్ గా వచ్చిన శ్రీముఖి రెండేళ్ళ తర్వాత తాను పెళ్లి చేసుకుంటానని ఆ తర్వాత ఇండస్ట్రీకి గుడ్ బాయ్ చెప్పేస్తాను అంటూ సంచలన వ్యాఖ్యలు చేసింది.