పవన్ కల్యాణ్, క్రిష్ కాంబినేషన్లో తెరకెక్కుతున్న పాన్ ఇండియా మూవీకి టైటిల్ సమస్య వచ్చిపడింది. ఇప్పటి వరకూ దర్శకుడు క్రిష్ చెప్పిన టైటిల్స్ ఏవీ పవన్ కి నచ్చలేదు. అందుకే పవన్ ఆల్టర్నేట్ వెదికే పనిలో ఉన్నారు. ఈ సినిమాకు టైటిల్ డిసైడ్ చేయాలని పవన్ మరో దర్శకుడు త్రివిక్రమ్ ని కోరారట.