సినిమా విడుదలకు ముందు ఎలా టెన్షన్ పడకుండా కూల్ గా ఉండాలి అనే విషయంలో తన భర్త చైతన్య తనకు ఎప్పుడూ స్పూర్తిగా నిలుస్తాడు అంటూ అక్కినేని వారి కోడలు సమంత తెలిపింది.