బాలీవుడ్ లో హాట్ చర్చలు నడుస్తున్నాయి. అనురాగ్ కశ్యప్ పై పాయల్ ఘోష్ చేసిన వ్యాఖ్యలు దుమారం రేపాయి. అనురాగ్ అలాంటి వాడు కాదు అంటూ బాలీవుడ్ ఇండస్ట్రీ తో పాటుగా సినీ ప్రముఖులు కూడా మద్దతు తెలుపుతున్నారు.