కందిరీగ డైరెక్టర్ సంతోష్ శ్రీనివాస్ దర్శకత్వంలో “అల్లుడు అదుర్స్” అనే సినిమా చేస్తున్నాడు బెల్లంకొండ శ్రీనివాస్. నభా నటేష్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాను సంక్రాంతికి విడుదల చేస్తామని తాజాగా ప్రకటించారు. వచ్చే ఏడాది సంక్రాంతికి ఆల్రడీ నితిన్, నాగచైతన్య కర్చీఫ్ లు వేసినా.. బెల్లంకొండ కూడా అదే మహూర్తాన్ని ఫిక్స్ చేసుకుంటున్నారు.