అక్టోబర్ 2వ తేదీన నిశ్శబ్దం అమెజాన్ ప్రైమ్ వీడియో లో విడుదల కానుండగా ఒరేయ్ బుజ్జిగా సినిమా ఆహాలో విడుదల కానుంది. అయితే ఈ రెండిటిలో ప్రేక్షకులు ఏ సినిమా చూస్తారు అనేది ప్రస్తుతం చర్చనీయాంశం అయ్యింది.