రీల్ లైఫ్ లో విలన్ అయినా రీయల్ లైఫ్ లో హీరో సోను సూద్. చంఢీఘడ్లో ఓ ప్రభుత్వ పాఠశాలలో 200 మంది విద్యార్థులకు ఆన్ లైన్ క్లాసులకి అటెండ్ అవ్వడానికి ఫోన్స్ లేకపోతే స్మార్ట్ ఫోన్స్ ని పంపించాడు. వాళ్లందరితో మాట్లాడి బాగా చదువుకోవాలని మరెంత ప్రోత్సాహం అందించాడు.