ఎన్టీఆర్, త్రివిక్రమ్  సినిమా గురించి ఒక హాట్ న్యూస్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది. ఇంతకముందు అరవింద సమేత వీర రాఘవ సినిమాలో ఎన్టీఆర్ ని కంప్లీట్ మాస్ హీరోగా చూపంచిన త్రివిక్రమ్ ఈ సినిమాలో.. అత్తారింటికి దారేది లాంటి క్లాస్ సినిమాలో పవన్ కళ్యాణ్ ని చూపించినట్టుగా ఎన్టీఆర్ క్యారెక్టర్ ని డిజైన్ చేసినట్టు చెప్పుకుంటున్నారు.