బాలీవుడ్ స్టార్స్ కి డ్రగ్స్ అలవాటు ఉందని బయటపడినట్లు సమాచారం అందుతుంది. బలమైన ఆధారాలు సేకరించిన అధికారులు కొందరు బాలీవుడ్ స్టార్స్ కి సమన్లు జారీ చేయనున్నట్లు తెలుస్తుంది. వీరిలో బాలీవుడ్ స్టార్ హీరోయిన్ దీపికా పదుకొనె కూడా ఉన్నట్లు వార్తలు రావడం సంచలనంగా మారింది.దీపికా పదుకొనె డ్రగ్స్ వాడుతున్నట్లు సమాచారం సేకరించిన అధికారులు ఆమెను విచారించనున్నారట.