కీరవాణి పవన్ క్రిష్ ల కలయిక లో రాబోయే సినిమాకి ఎలాంటి ప్రొమోషన్స్ చెయ్యకపోవడం వలన పవన్ ప్రాజెక్ట్ పై తనకు ఆసక్తి లేదేమోనని పవన్ ఫ్యాన్స్ అభిప్రాయపడుతున్నారు.