ఇషాన్ కట్టర్, అనన్య పాండే హీరో హీరోయిన్లుగా రొమాంటిక్ యాక్షన్ డ్రామా ఖాలీ పీలి అక్టోబర్ 2వ తారీఖున జీ ఫ్లెక్స్ లో భారత దేశ వ్యాప్తంగా విడుదల కానున్నది. అయితే ఈ సినిమా చూడాలంటే ప్రేక్షకులు రూ. 299 చెల్లించాల్సి ఉంటుంది.