పదిరోజుల క్రితమే సామ్ బోంబేను పెళ్లి చేసుకున్న పూనమ్ పాండే.. సామ్ తనను వేధించాడని, హింసించాడని, తనపై దాడి చేశాడని పూనమ్ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో అతన్ని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.