డ్రగ్స్ కేసులో మహేష్ బాబు భార్య నమ్రత శిరోద్కర్ పేరు బైటకు రావడంపై టాలీవుడ్ మౌనంగా ఉంది. అయితే ప్రముఖ నిర్మాత, కమెడియన్ బండ్ల గణేష్ మాత్రం నమ్రతకు ఫుల్ సపోర్ట్ ఇచ్చాడు. 15ఏళ్లుగా తనకు నమ్రత తెలుసని, ఆమె ఓ మంచి భార్య, ఓ మంచి తల్లి అని కితాబిచ్చాడు.