త్రివిక్రమ్ ప్రస్తుతం ఎన్టీఆర్ తో ఓ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. కానీ తాజాగా ఎన్టీఆర్ ని పక్కన పెట్టి, ఇప్పుడు త్రివిక్రమ్ దృష్టి నానిపై పడిందని టాక్. నానికి సరిపడ రొమాంటిక్ కామెడీ కథ త్రివిక్రమ్ దగ్గర ఉందట. ఈసినిమాని 3 నెలల్లో పూర్తి చేయాలని భావిస్తున్నాడట. 2021 మార్చి - ఏప్రిల్ లలో ఈ సినిమాని విడుదల చేయాలన్నది త్రివిక్రమ్ ఆలోచన.