హీరోయిన్ ప్రణీత కొత్త ప్రోగ్రామ్ మొదలు పెట్టబోతున్నారు. దానికి సంబంధించి టీజర్ ని ఆమె ఇన్ స్టా లో షేర్ చేసుకున్నారు. ఓటీటీ ప్లాట్ ఫామ్ కోసం కూడా ప్రణీత కొన్ని కాన్సెప్ట్ లు రెడీ చేసిందని సమాచారం. సినిమా అవకాశాలు తగ్గడంతో.. ప్రస్తుతం సోషల్ మీడియాలో ఇలా హల్ చల్ చేస్తోంది ప్రణీత.