నా జీవితం లో కూడా ఫెయిల్యూర్ లవ్ స్టోరీ ఉంది. కానీ నన్ను ఎంత గానో ప్రేమించే కుటుంబం, ఫ్రెండ్స్ ఇలా ఎంతో ముఖ్యమైన వాళ్లంతా మేమున్నామనే భరోసానిస్తే జీవితంలో మనకి ఇంకేం కావాలి ? ఆలా కనుక ఉంటే మనల్ని ఏ విషాదమూ కదిలించ లేదు అని ఆదా శర్మ చెప్పారు.