జయ ఆఖరి సారి జూన్ 5న సుశాంత్‌తో మాట్లాడానని అన్నారు. కుమార్ మంగళ్ తెరకెక్కించనున్న ఓ సినిమా కథ నచ్చి మొదట సంతకం చేసాడని, కానీ రూ.6 కోట్లు కాకుండా దానికి బదులు రూ.12 కోట్లు పారితోషికం కావాలని సుశాంత్ అడిగాడని చెప్పింది.