శ్రీముఖి కి ఇండస్ట్రీ లో మంచి పేరు వున్న సంగతి తెలిసిందే. అంత మంచి పేరు వున్నప్పుడే పెళ్లి చేసుకొని ఇండస్ట్రీ నుంచి తప్పుకోవాలని శ్రీముఖి నిర్ణయించుకుందట.