ఇటీవలే బిగ్ బాస్ 4 హౌస్ నుంచి ఎలిమినేట్ అయిన కంటెస్టెంట్ కరాటే కళ్యాణి తాను మొదటి సీజన్లోనే బిగ్ బాస్ హౌస్ లోకి కంటెస్టెంట్ గా రావాల్సి ఉన్నప్పటికీ కొన్ని కారణాల తో తప్పుకున్నాను అంటూ చెప్పినట్టు టాక్ వినిపిస్తోంది.