రష్మీకకు ఓ దొంగ బుద్ధి ఉందట. తన గురించి తనే స్వయంగా మాట్లాడుతూ, హోటల్స్కి వెళ్ళినప్పుడు అక్కడ షాంపూలు నచ్చితే దొంగిలిస్తానని రష్మిక చెప్పుకొచ్చారు. ఓసారి తలగడ దిండు కవర్లు కూడా కొట్టేశానని ఆమె అన్నారు. అప్పుడు ఆ పని చేసినందుకు ఇప్పుడు అపరాధ భావంతో ఉన్నానని రష్మిక అన్నారు.