తనకు ఇష్టం లేకపోయినా నిశ్శబ్దం సినిమాని అమెజాన్ ప్రైమ్ వీడియో ఓటీటీకి విక్రయించారని.. అందుకే ఈ సినిమాని ప్రమోట్ చేయడానికి ముందుకు రానని అనుష్క శెట్టి భీష్మించుకు కూర్చున్నారుట.