‘నెట్ ఫ్లిక్స్’ వారి కోసం నాగ్ అశ్విన్ డైరెక్ట్ చేస్తున్న ఈ వెబ్ సిరీస్ లో శృతీ హాసన్ ప్రధాన పాత్ర పోషిస్తుందట. హైదరాబాద్‌లోని సారథి స్టూడియోస్‌లో ఈ వెబ్ ఫిలిం కోసం ఓ ప్రత్యేకమైన సెట్ వేసి అందులో షూటింగ్ కూడా మొదలుపెట్టారట.30 నిమిషాల నిడివి గల ఈ వెబ్ ఫిలింలో శృతిహాసన్ పాత్ర చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుందని తెలుస్తుంది.