దర్శకుడు రామ్ గోపాల్ వర్మ పై వస్తున్న కొత్త సినిమాలు..నట్టి క్రాంతి హీరోగా నటిస్తున్న చిత్రం ‘సైకో వర్మ’. ‘వీడు తేడా’ అనేది ఉపశీర్షిక. కృష్ణప్రియ, సుపూర్ణ మలకర్ ఈ చిత్రంలో కథానాయికలుగా నటిస్తున్నారు.ఈ చిత్రం నుంచి ఆకట్టుకుంటున్న పిచ్చోడి చేతిలో రాయి.. ఈ సైకో వర్మనే మన భాయి..సాంగ్ ప్రోమో..