తాజాగా సర్కారు వారి పాట హీరోయిన్ కీర్తినే అని తెలుస్తుంది. కారణం సర్కారు వారి పాట ఫస్ట్ షెడ్యూల్ ని అమెరికా లో ప్లాన్ చెయ్యడంతో.. కీర్తికి సంబందించిన యూఎస్ వర్క్ పర్మిట్ కొరకు చిత్ర యూనిట్ వీసా కోసం కూడా అప్లై కూడా చేశారట. దీని కచ్చితంగా ఈ సినిమా లో మహేష్ సరసన కీర్తి సురేష్ నటిస్తుందని తెలిసిపోయింది.