గద్దల కొండ గణేష్ సినిమా తర్వాత కిరణ్ కొర్రపాటి దర్శకత్వంలో వరుణ్ తేజ్ నటించబోతున్నాడు. క్రీడా నేపథ్యంలో రూపొందుతున్న ఈ సినిమాలో వరుణ్ తేజ్ బాక్సర్ గా కనిపించనున్నాడు. నవంబర్ నుంచి ఈ సినిమాను పునఃప్రారంభిస్తున్నట్లు చిత్రయూనిట్ వెల్లడించింది.