నవంబర్లో మళ్లీ బాక్సింగ్ రింగ్ లోకి అడుగు పెట్టనున్నాడు వరుణ్. ఈ సినిమాకి నూతన దర్శకుడు కిరణ్ కొర్రపాటి దర్శకత్వం వహిస్తున్నాడు. బాక్సింగ్ బ్యాక్ డ్రాప్ లో ఈ చిత్ర కథ ఉంటుంది అని తెలుస్తోంది. ఈ చిత్రాన్ని సిద్ధు ముద్దా, అల్లు వెంకటేశ్ నిర్మిస్తున్నారు.