RRR సినిమా లో హీరోయిన్ గా నటిస్తున్న ఆలియా భట్ అక్టోబర్ లో షూటింగ్ లో జాయిన్ కాబోతోంది. పరిస్థితుల్లో డిసెంబర్ లేదా జనవరికి ఆలియా కి సంబంధించిన సీన్స్ అన్ని కంప్లీట్ చేయాలని రాజమౌళికి చెప్పిందట. అందుకు కారణం ఇప్పటికే ఆలియా కొన్ని బాలీవుడ్ సినిమాలు కమిటయి, ఆ సినిమాలకి డేట్స్ ఇవ్వడమే అని తెలుస్తుంది. ఆలియా ఇలా కండీషన్ పెట్టడంతో ఎన్టీఆర్.. 'కొమరం భీమ్' టీజర్ మీద ఎఫెక్ట్ పడుతుందని అభిమానులు ఆలియా భట్ పై తీవ్ర స్థాయిలో మండిపతున్నారు.