సాయి కుమార్ సారథ్యంలో వస్తున్న వావ్ షోలో ‘అబ్బాయిలు ఆంటీలతోనే చెక్ అవుట్ చేస్తారు. వాళ్లకు అమ్మాయిలు అంత ఈజీగా పడరు' అని సునయన చెప్పడంతో ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది.