సల్మాన్ ఖాన్ ‘దబాంగ్ 3’లో ఫ్లాష్ బ్యాక్‌లో హీరోయిన్గా యాక్ట్ చేసిన సాయి మంజ్రేకర్ వరుణ్ తేజ్ కి  జోడీగా బాక్సర్ సినిమాలో యాక్ట్ చేస్తోంది.