బిగ్ బాస్ 4 లో గేమ్ టాస్క్ లో అభిజిత్ స్మార్ట్ గా గేమ్ ఆడినందుకు మెహబూబ్, సోహెల్ అభిజిత్ పై తీవ్రంగా కోప్పడ్డారు. అందుకు నెటిజన్స్ మెహబూబ్, సోహెల్ పై సోషల్ మీడియా లో పలు కామెంట్స్ తో ట్రోల్ చేస్తున్నారు.