అక్టోబర్ 10న రాజమౌళి బర్త్ డే సంధర్భంగా ఆర్ ఆర్ ఆర్ విడుదల తేదీపై ప్రకటన ఉంటుందని టాలీవుడ్ వర్గాల బోగట్టా. మరో రెండు వారాలలో రాజమౌళి బర్త్ డే కాగా దీనిపై ప్రకటన వస్తే బాగుండని ఫ్యాన్స్ సైతమ్ కోరుకుంటున్నారు.