వ్యక్తిగత జీవితానికి సంబంధించిన ఫోటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేయడం నాగ చైతన్య కి అస్సలు ఇష్టం ఉండదని సమంత అక్కినేని తాజా ఇంటర్వ్యూలో వెల్లడించారు.