ఢీ షో కి సంబంధించి ఇటీవలే విడుదలైన లేటెస్ట్ ప్రోమో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ప్రోమోలో ప్రియమణి తో కలిసి పచ్చందనమే పచ్చదనమే అనే పాట పై బాబా భాస్కర్ డాన్స్ చేయగా ఇద్దరి మధ్య కెమిస్ట్రీ ఎంతో బాగా కుదిరింది.