హీరోయిన్ గా తన వర్క్ ఎక్స్ పీరియన్స్ ను అభిమానులకు వివరించింది శ్రియ. లాక్ డౌన్ టైమ్ లో సోషల్ మీడియా వేదికగా తన అభిప్రాయాలు పంచుకుంటోంది. దక్షిణాదిలో ఇద్దరు స్టార్ హీరోలను ఆకాశానికెత్తేసింది. నాగార్జున, రజనీకాంత్.. వీళ్లతో పని చేయడం చాలా మధురానుభూతి అని అంటోంది శ్రియ.