విజయ్ దేవరకొండను హిందీ ఇండస్ట్రీకి పరిచయం చేసేందుకు చాలామంది దర్శకులు ఉత్సాహంగా ఉన్నారట. ఇటీవలే ప్రముఖ దర్శకుడు అభిషేక్ కపూర్ ఆయనకు ఓ కథ వినిపించారని..అది విజయ్ కు నచ్చడంతో చర్చలు కొనసాగుతున్నాయని చెబుతున్నారు. బాలాకోట్, పుల్వామా దాడుల నేపథ్యంతో ఈ స్క్రిప్ట్‌ను సిద్ధం చేసినట్లు సమాచారం.