పూజాహెగ్డే ట్విట్టర్లో ఓ ఆసక్తికరమైన ట్వీట్ చేసింది. 'రాధేశ్యామ్' షూటింగ్ కోసం ఆత్రుతగా ఎదురుచూస్తున్నా.ఆ సెట్లోనే ఇద్దరి పుట్టినరోజులు సెలబ్రేట్ చేసుకోబోతున్నాం. బర్త్‌డేకు మంచి టైమింగ్ కుదిరింది' అంటూ ట్వీట్ చేసింది.