తెలుగు చిత్రాల్లో నటించిన నటుడు , దర్శకుడు మహేశ్ మంజ్రేకర్ కుమార్తె సయీ మంజ్రేకర్. ఈమె రానున్న ‘మేజర్’ చిత్రం ద్వారా తెలుగు తెర మీదకి రానుంది. ఈ చిత్రంలో సయీ మంజ్రేకర్ కీలక పాత్ర పోషిస్తున్నట్టు తెలుస్తోంది.