వకీల్ సాబ్ సినిమాకి 50శాతం షేర్స్ తీసుకోవడానికి దిల్ రాజుతో పవన్ ఒప్పందం కుదుర్చుకున్నట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం . ఇలా డైరెక్ట్‌గా షేర్ ఇవ్వడం కూడా మంచిదే. దీని మూలంగా ఇద్దరికీ బెనిఫిట్ కలుగుతుంది అని ట్రేడ్ విశ్లేషకులు చెబుతున్నారు.