పవన్ కళ్యాణ్ నటిస్తున్న వకీల్ సాబ్ సినిమాకు గాను రెమ్మ్యూనరేషన్ బదులు పవన్‌కి వాటా ఇవ్వబోతున్నారట దిల్ రాజు. వకీల్ సాబ్ సినిమాలో 50శాతం షేర్స్ తీసుకోవడానికి దిల్ రాజుతో పవన్ ఒప్పందం కుదుర్చుకున్నట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం.