ప్రముఖ సింగర్ శ్రీ ఎస్పీ బాలసుబ్రమణ్యం ఈరోజు అనగా శుక్రవారం 25.09.2020 వతేదీన మధ్యాహ్నం 1.04 గంటలకు మన అందరినీ వదిలి తిరిగిరాని లోకాలకు వెళ్ళిపోయాడు. ఇటీవల ఓ ఛానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో తన ఆఖరి కోరికను తెలియచేస్తూ "మరణించే వరకు పాడుతుండాలని, చావు దగ్గరకి వచ్చినట్టు తనకు తెలియకుండానే మరణించాలని" ఇంటర్వ్యూలో పేర్కొన్నారు.