అత్యధిక పాటలు పాడిన ఏకైక గాయకుడు, గిన్నీస్ బుక్ ఆఫ్ రికార్డ్స్ లో చోటు, పద్మశ్రీ, పద్మభూషణ్ తో పాటు పలు పురస్కారాలు బాలు సొంతం.