ఆయన గానం స్వరరాగ గంగా ప్రవాహం..! ప్రేమ పాటలైనా, విరహ గీతాలైనా, మాస్ బీట్స్ అయినా, భక్తిగీతాలైనా.. బాలు నోట అలవోకగా జాలువారాయి.