డైరెక్టర్ నాగ్ అశ్విన్ రూపొందిస్తున్న వెబ్ మూవీ లో శృతిహాసన్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. ఈ వెబ్ మూవీ చిత్రీకరణ సారథి స్టూడియోలో పూర్తి చేస్తారని సమాచారం.