బాలు గాన గంధర్వుడే కాదు, నటనలోనూ భేష్...మిధునం చిత్రం లో బాలు అమాయకమైన నటన, అద్భుతంగా హాస్యం పండించిన తీరు మళ్ళీ మళ్ళీ చూడలనిపించేలా ఉంటుంది