డైరెక్టర్ ట్రాక్ రికార్డ్ కాకుండా అతడు చెప్పిన స్టోరీ, టాలెంట్ మీద నమ్మకం పెడుతూ అవకాశాలు ఇస్తాడు నాగార్జున. ఆయనకు కథ నచ్చితే కొత్త డైరెక్టర్లను కూడా ఎంకరేజ్ చేస్తారు. ప్రజెంట్ ‘ఊపిరి’, ‘మహర్షి’ సినిమాలకు రైటర్‌గా పని చేసిన అహిసూర్ సాలమన్ డైరెక్షన్లో ‘వైల్డ్ డాగ్’ సినిమా చేస్తున్నారు నాగ్. అందులో ఎన్ఐఏ ఆఫీసర్ రోల్లో యాక్ట్ చేస్తున్నారు. పేపర్లలో చూసిన న్యూస్ ఆధారంగా అహిసూర్ సాలమన్ ఒక స్టోరీ రెడీ చేసుకున్నారు.