ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం గారు పాడిన చివరి పాట ఆయన అభిమానులతో ఇప్పుడు కనీళ్ళు పెట్టిస్తుంది.ఇండియా హెరాల్డ్ అందిస్తున్న వివరాల్లో.. వెన్నెల కంటి రాజేంద్ర ప్రసాద్ రచించిన ఈ పాటను ఇటీవల పాడారు బాలసుబ్రహ్మణ్యం. ‘కరోనా .. కరోనా … కరోనా ..ఎక్కడిది ఈ కరోనా .. ఏమిటి ఈ కరోనా .. కంటికి కనిపించని పెను శత్రువు ఈ కరోనా’ అంటూ ఈ లాక్ డౌన్ టైములో బాలు.. ఈ పాట పాడారు. ‘బహుశా ఈ పాట పాడేటప్పుడు ఆయన కూడా అనుకుని ఉండరేమో..