చిరు.. మెహర్ కు కొన్ని సూచనలు చెప్పారట. అవేంటంటే.. ‘ముందుగా సినిమాని అనుకున్న బడ్జెట్ లో కంప్లీట్ చెయ్యాలి. సంవత్సరాలకు.. సంవత్సరాలు తీస్తే కుదరదు… సాధ్యమైనంత తక్కువ రోజుల్లోనే సినిమాని కంప్లీట్ చేసేలా ప్లాన్ చేసుకోవాలి. సినిమాలో పెద్ద పెద్ద నటీనటుల కోసం ఆరాటం వద్దు.. అందుబాటులో ఉండే నటీనటులతోనే ముందుకు వెళ్ళాలి’ అంటూ మెహర్ రమేష్ కు చెప్పారట చిరు.