హీరో హీరోయిన్ ఇద్దరి బర్త్ డేలు కూడా ‘రాధే శ్యామ్’ యూనిట్ సభ్యుల మధ్య జరగనున్నాయి. త్వరలో ‘రాధే శ్యామ్’ కొత్త షెడ్యూల్ స్టార్ట్ కానుంది. అందులో హీరో హీరోయిన్ మీద ఇంపార్టెంట్ సీన్స్ తియ్యనున్నారు.