ఆచార్య'లో చరణ్ పోషించే పాత్ర గురించి ఓ క్రేజీ న్యూస్ తాజాగా బయటకు వచ్చింది. దీని ప్రకారం... ఈ సినిమాలో అతడు కొంచెం లావుగా కనిపించబోతున్నాడట. అందుకోసం ఏ హీరో చేయని విధంగా ఫ్యాట్‌గా తయారవబోతున్నాడట ఈ మెగా హీరో.