ఇప్పటికే బాలీవుడ్ హీరోయిన్స్ శ్రద్ధా కపూర్, సారా అలీఖాన్ పై విచారణ జరిగింది. అలానే టాలీవుడ్ భామ రకుల్ ప్రీత్ సింగ్ ని కూడా ఎన్సీబీ అధికారులు విచారించడం జరిగింది. ఇప్పుడు దీపికాని విచారించనున్నారు. దీపికాకి కూడా ఎన్సీబీ సమన్లు జారీ చేసిన విషయం తెలిసిందే. దీపికా ముంబైలోని సిట్ ఆఫీసుకు దీపిక కాసేపటి క్రితం చేరుకున్నది.